<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>అందమే రూపు దాల్చె</title>
<lyrics>[C1]
   అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే (2)

[V1]
 ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన (2)
 కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె (2)
 ఇదిగో శుభవార్త - శుభవార్త IIఅందమేII

[V2]
 ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు (2)
 పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె (2)
 ఇదిగో శుభవార్త - శుభవార్తIIఅందమేII</lyrics>
<hymn_number>337</hymn_number>
</song>